"గన్నేరు చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== వివరణ ==
:::గన్నేరు పొద పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా మరియు 2-6 మీ' పొడవు పెరుగుతుంది.దీని ఆకులు జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ యొక్క ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి ఎరుపు,తెలుపు, గులాబీ వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.పండ్లు పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.
:::గన్నేరు పొద పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది.
 
== పెరిగే ప్రదేశాలు మరియు పరిధి ==
:::గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , మొరాకో , పోర్చుగల్ తూర్పువైపు,చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో వీస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు.శ్రీలంకలో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా పెంచుతారు.
 
== చికిత్సా సామర్ధ్యం ==
:::దీని నుండి తయారుచేసిన మందులను క్యాన్సర్ చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు.
 
== విషప్రభావం ==
:::
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|ఎడమ|toxicity on animals]]
47

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1806896" నుండి వెలికితీశారు