గన్నేరు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

Added {{merge to}} tag to article (TW)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[దస్త్రం:Oleander Capsule Opens.jpg|thumbnail]]
== పెరిగే ప్రదేశాలు మరియు పరిధి ==
:::గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , మొరాకో , పోర్చుగల్ తూర్పువైపు,చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో వీస్త్రుతంగావిస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు.శ్రీలంకలో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా పెంచుతారు.
 
== చికిత్సా సామర్ధ్యం ==
పంక్తి 37:
:::
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|ఎడమ|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది.జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి.వీటిలో ఒలియాండ్రిన్ మరియు ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు.ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను,కంటిమంట,దురదలు, చికాకు మరియు అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.
[[దస్త్రం:Https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cf/Oleandrin-skeletal.svg/512px-Oleandrin-skeletal.svg.png|thumbnail]]
"https://te.wikipedia.org/wiki/గన్నేరు_చెట్టు" నుండి వెలికితీశారు