సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వేదాల ననుసరించి యుగాలు నాలుగు, :
#[[సత్యయుగము]]
#[[త్రేతాయుగము]]
పంక్తి 6:
 
 
అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే [[కృతయుగము|కృతయుగమని]] పేరు. ఇందు భగవంతుడు [[నారాయణుడు]], [[లక్ష్మి|లక్ష్మీ]] సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 42000 * 4 = 168000 అనగా ఒక లక్షా అరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
 
 
"https://te.wikipedia.org/wiki/సత్యయుగం" నుండి వెలికితీశారు