నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం==
నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశాడుచేశారు. రెండు పుస్తకాలు కాలేజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలుగా ఉంచబడ్డాయి.
 
1988-1992 మధ్యకాలంలో [[సాహిత్య అకాడమీ]]కి తెలుగు నిపుణునిగా ఉన్నాడుఉన్నారు. అతని సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం, [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] పురస్కారం లభించాయి.
 
ఇతని రచనలలో ఐదు సంప్రదాయ ఛందోబద్ధమైన కావ్యాలు. కాని స్వేచ్ఛా కవిత్వంలోనూ రచనలు చేశాడు. నవలలు, నాటకాలు కూడా రచించాడురచించారు. ఇతని రచనలలో సమాజ శ్రేయస్సు, విశ్వ ప్రేమ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. అట్టడుగు వర్గాల వ్యధల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది.
 
===రచనలు===
పంక్తి 59:
 
===సినిమా రంగంలో===
నాగభైరవ కోటేశ్వరరావు [[నందమూరి తారక రామారావు]] కు సన్నిహితుడు. [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమాకు డైలాగులు రచించాడురచించారు. [[గడుసు అమ్మాయి]], [[దేవతలారా దీవించండి]], [[సింహగర్జన]], [[ముద్దు ముచ్చట]],[[వసంతం వచ్చింది]],[[పూలపల్లకి]] మొదలైన చిత్రాలలో పాటలు వ్రాశాడువ్రాశారు.
 
==విశేషాలు==