కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
 
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది.వీరి స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు" .ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/కాంతా_రావు_(నటుడు)" నుండి వెలికితీశారు