అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 39:
'''అద్దేపల్లి రామమోహన రావు''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి. 1970లలో [[శివ సాగర్]], [[చెరబండరాజు]] మరియు [[నగ్నముని]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4451&lpg=PA4451&dq=addepalli+ramamohan+rao#v=onepage&f=true Encyclopaedia of Indian literature, Volume 5] By Mohan Lal</ref>
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజీలో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] [[తిరుపతి]]నుండి ఎం.ఏ.పూర్తి చేసి బందరు హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, లెక్చరర్‌గాను పనిచేశారు. తరువాత కొంతకాలం నందిగామలో ఉద్యోగం చేసి 1972లో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం కాకినాడలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల [[2016]] న అస్తమించారు.ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు<ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/poet-addepalli-ramamohana-rao-dead/article8102096.ece అద్దేపల్లి మరణవార్త]</ref>.
 
==రచనలు==