కంకణము (ఖండకావ్యం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
నీటిచుక్క జీవిత చక్రాన్ని కవి ఈ కావ్యంలో వర్ణించారు. ఆవిరి కావడం, మేఘంలో చేరడం వంటి దశలు రమణీయంగా వర్ణించారు.
 
==విషయసూచిక==
*1. పూర్వచరిత్రము
*2. కంకణము మేఘంబై సంచరించుట
*3. గంధర్వగానవినోదము
*4. సూర్యాస్తమయము
*5. కంకణము వాయువశం బగుట
*6. వాయునిరసనము
*7. అంధకారవర్ణనము
*8. మెఱపులు - నక్షత్రములు
*9. భూపతనముగాకుండ గంకణ మీశ్వరుని బ్రార్థించుట
*10. వాయువిజృంభణము
*11. గాలివానలో గంకణము సాగరమున బడుట
*12. సాగరమునందలి కంకణము
*13. ముక్తాసక్తితో గంకణము రాముని బ్రార్థించుట
*14. కంకణము ముక్తయై తరించుట
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కంకణము_(ఖండకావ్యం)" నుండి వెలికితీశారు