ధనుర్విద్యా విలాసము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1950 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ప్రాచీన యుద్ధవిద్యలో ధనుర్విద్యా ప్రావీణ్యత అత్యంత ప్రముఖమైన అంశం. తుపాకులు, ఫిరంగులు వంటి ఆధునిక ఆయుధాలు విపరీతంగా ప్రపంచమంతా వ్యాపించేవరకూ దీని ప్రభావం కొనసాగింది. ఆధునిక యుగంలో కూడా కొన్ని ప్రత్యేకమైన స్థితిగతుల్లో వ్యూహకర్తలు ధనుస్సుతో విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనంతరకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన క్రీడగా ఆర్చరీ అధునికీకరణ చెందింది. ఈ నేపథ్యంలో తెలుగులో ఎంతో సాహిత్యం పద్యరూపంలో ధనుర్విద్యపై ఉంది. ఈ నేపథ్యంలో ధనుర్విద్యను గురించి ఆ విద్యాకౌశలం కలిగిన మహమ్మద్ జాఫర్ వద్ద నేర్చిన తిరుపతి రాయలనే మహారాజు వివరిస్తుండగా దానిని కృష్ణమాచార్యుడనే కవి పద్యరూపంలో రచించినట్టుగా గ్రంథంలోని ఆధారాలు చెప్తున్నాయి.
 
==విషయసూచిక==
 
 
;ప్రథమాశ్వాసము
 
ఇష్టాదేవతాధ్యానము
 
సుకవిస్తుతి
 
కుకవినింద
 
కృతికథాకల్పక వంశావతార వర్ణనము
 
స్వప్న వృత్తాంతోపన్యాసము
 
కృతిపతి గుణకీర్తనము
 
కథారంభము
 
ద్రోణార్జున సమాగమము
 
ద్రోణుండర్జునకు ధనుర్విద్యా రహస్యంబుపదేశింప దొరకొనుట
 
విద్యా ప్రభావ సూచనము
 
గురు సంకీర్తనము
 
శిష్య వరణము
 
సఖండాఖండకోదండద్వయనామోద్దేశము
 
ధనుర్మిర్మాణ పరిమాణ ప్రముఖ విశేష వినిభాగము
 
మార్గణ పరిగణన ప్రణయనము
 
శరవిధాన మానప్రశంసనము
 
పక్షపరిమాణ ప్రశంసాదికము
 
పుంఖోప్య సంఖ్యానము
 
 
;ద్వితీయాశ్వాసము
 
 
తూణీర లక్షణాదికము
 
మేఖలాబంధ లక్షణము
 
==మూలాలు==