పాఠ్యపుస్తకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Textbook.JPG|thumb|పాఠ్యపుస్తకము]]
'''పాఠ్యపుస్తకము''' అనేది విషయం యొక్క అధ్యయనం కోసం ఉపయోగించే ఒక [[పుస్తకం]]. ప్రజలు ఒక నిర్దిష్ట విషయం గురించి వాస్తవాలు మరియు తెలుసుకోవడానికి పాఠ్యపుస్తకాన్ని ఉపయోగిస్తారు. పాఠ్యపుస్తకాలు కొన్నిసార్లు అభ్యాసకుని యొక్క జ్ఞానాన్ని మరియు అవగాహనను పరీక్షీంచుటకు ప్రశ్నలు కలిగి ఉంటాయి. వర్క్‌బుక్ అనేది అభ్యాస ప్రశ్నలు మరియు సాధనలు మాత్రమే కలిగియుండే పాఠ్యపుస్తకము యొక్క ఒక రకం. వర్క్‌బుక్స్ బోధించడానికి రూపొందించినవికావు కానీ అభ్యాసాన్ని మరియు హైలైట్ ప్రాంతాలను అందిస్తాయి వీటిని మరింత నేర్చుకోవడం అవసరం. పునశ్చరణ గైడ్ అనేది అభ్యాసకుడు విషయం గురించి మరియు తన అదనపు సాధన గురించి ముఖ్యంగా పరీక్ష ముందు గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడే పాఠ్యపుస్తకము యొక్క ఒక రకం.
 
[[వర్గం:పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/పాఠ్యపుస్తకము" నుండి వెలికితీశారు