కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Gokulellanki (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25:
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యుడు. [[నిడుబ్రోలు]] లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడు. [[1979]] లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]] లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]] లో [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]] లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]] లో [[కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]] లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు [[ఆంధ్ర ప్రదేశ్
=== ఆర్థికమంత్రిగా ===
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర
=== ముఖ్యమంత్రిగా ===
|