జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
[[కాసు బ్రహ్మానంద రెడ్డి]] మంత్రివర్గంలో [[1969]] నుండి [[1971]] వరకు హోం మంత్రిగాను, [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో [[1972]]-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. [[జై ఆంధ్ర]] ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన [[రాష్ట్రపతి పాలన]] ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు<ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.9C.E0.B0.B2.E0.B0.97.E0.B0.82_.E0.B0.B5.E0.B1.86.E0.B0.82.E0.B0.97.E0.B0.B3.E0.B0.B0.E0.B0.BE.E0.B0.B5.E0.B1.81_.E0.B0.AE.E0.B1.81.E0.B0.96.E0.B1.8D.E0.B0.AF.E0.B0.AE.E0.B0.82.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B5.E0.B0.82|title= నా కలం - నా గళం(జలగం వెంగళరావు ముఖ్యమంత్రిత్వం)|accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి}}</ref>.. ఆయన పాలనా కాలంలోనే [[ఇందిరా గాంధీ]] దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి)ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
 
#[[నక్సలైటు]] ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
#[[తెలుగు సినిమా పరిశ్రమ]] హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
#మొదటి [[ప్రపంచ తెలుగు మహాసభలనుమహాసభ]]లను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన [[మొదటి [[ప్రత్యేక తెలంగాణా ఉద్యమం]]|ప్రత్యేక తెలంగాణా]], [[జై ఆంధ్ర]] ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.<ref name="దేవులపల్లి రామానుజరావు">{{cite book|last1=రామానుజరావు|first1=దేవులపల్లి|title=తెలుగు నవల (ముందుమాట)|date=17 మార్చి 1975|publisher=[[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]]|location=హైదరాబాద్|page=iii|url=http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Telugu+Navala&author1=Akkiraju+Ramapathi+Rao&subject1=NOVEL&year=1975+&language1=telugu&pages=47&barcode=2020120002063&author2&identifier1&publisher1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&contributor1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&vendor1=NONE&scanningcentre1=ccl%2C+hyderabad&slocation1=NONE&sourcelib1=ROP+HYDERABAD&scannerno1&digitalrepublisher1=PAR+INFORMATICS%2C+HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1&unnumberedpages1&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter+name+of+the+copyright+owner&copyrightexpirydate1&format1=BOOK+&url=%2Fdata%2Fupload%2F0002%2F064|accessdate=7 March 2015}}</ref>
# నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కొర్చి [[ఖమ్మం జిల్లా]] పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.
 
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, [[1984]], [[1991]] మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి [[లోక్‌సభ]]కు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. [[1986]] నుండి [[1989]] వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
 
[[1999]] [[జూన్‌ 12]] న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు - ప్రసాదరావు, వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జలగం వెంకటరావు [[2004]] లో [[సత్తుపల్లి నియోజకవర్గం]] నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.
 
==వనరులు, మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు