బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 using AWB
పంక్తి 108:
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవారత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [4]
 
ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టు వాలీబాల్ పోటీలలో, విజయం సాధించినది. ఈ జట్టులో ఈ గ్రామ విద్యార్ధి పిట్టు తిరుపతిరెడ్డి పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించి జట్టు విజయం సాధించి, స్వర్ణపతకం సాధించడానికి తోడ్పడినాడు. []
 
==మూలాలు==