నిప్పట్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
మైనర్ ఇరిగేషన్ చెరువు:- ఈ చెరువులో చేపపిల్లలను వేసి,పెంచి, పట్టుకొను హక్కు కొరకు, 2 సంవత్సరాలకొకసారి, బహిరంగ వేలం ద్వారా నిర్ణయించి, ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయుదురు. [3]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి ఎద్దు పేరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
Line 114 ⟶ 113:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, ప్రవసాంధ్రులు శ్రీ మువ్వా రవికిరణ్, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [4]
 
== గణాంకాలు ==
Line 120 ⟶ 119:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,216.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,130, స్త్రీల సంఖ్య 1,086, గ్రామంలో నివాస గృహాలు 492 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,335 హెక్టారులు.
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Chimakurthi/Nippatlapadu]
 
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Chimakurthi/Nippatlapadu]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,సెప్టెంబరు-13; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-6; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-14; 1వపేజీ.
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నిప్పట్లపాడు" నుండి వెలికితీశారు