రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Fileదస్త్రం:Rakshitha Suma.jpg|thumb|రక్షిత సుమ]]
[[తెలుగు సాహిత్యం]]లో అతిచిన్న వయస్సులోనే కవితా సంకలనాన్ని వెలువరచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్న చిన్నారి '''రక్షిత సుమ'''. తన 14వ ఏట [[దారిలో లాంతరు]] అనే కవితా సంకలనాన్ని తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువరించింది. వక్తగా, కథకురాలిగా కూడా తన ప్రయాణాన్ని సాగిస్తోంది.
 
పంక్తి 10:
==ప్రచురితమైన తొలి రచన==
రక్షిత సుమ 4వ తరగతిలో వుండగానే తను మౌఖికంగా చెప్పిన చీమ మిడత అనే ఒక చిన్న కథ, [[రాజీవ్ విద్యామిషన్]] [[బాలసాహిత్యం]] ప్రాజెక్టులో ఒకానొక కథావాచకంగా ప్రచురణకు ఎంపిక అయినది. తర్వాత [[కవిసంగమం]] అంతర్జాల వేదికపైన, భూమిక మాస పత్రికలోనూ కవితలు ప్రచురితం అయ్యాయి.
[[Fileదస్త్రం:Rakshitha Suma Book Release.jpg|250px|right| [[రాజిత సల్మా]] గారి చేతుల మీదుగా [[దారిలో లాంతరు]] పుస్తక ఆవిష్కరణ]]
 
==తొలి కవితా సంపుటి==
[[Fileదస్త్రం:Rakshitha Suma Book Cover Page.jpg|thumb|దారిలో లాంతరు పుస్తక ముఖచిత్రం]]
13 వ ఏట నుంచి రాసిన 13 కవితల సమాహారంగా [[దారిలో లాంతరు]] అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పదమూడు కవితలను వేర్వేరు అనువాదకులు ఆంగ్లంలోకి అనువదించారు. [[కవి సంగమం]] వార్షికోత్సవం సందర్భంగా 2014 డిసెంబరు నెలలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తమిళ కవయిత్రి [[రాజిత సల్మా]] గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
[[దస్త్రం:Rakshitha Suma Eeenadu Hai Bujji.jpg|thumb|right|250px| ఈనాడు హాయ్ బుజ్జీలో రక్షిత సుమ గురించిన వ్యాసం]]
పంక్తి 21:
 
== రక్షిత సుమ కవిత్వం పై యం నారాయణ శర్మగారి విశ్లేషణ ==
 
ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.
నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో,పదం మీదో వొత్తిడి(Stress)తో కవిత్వం రాస్తారు
Line 58 ⟶ 57:
పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.<br>
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి.<br> </big>|||[[రక్షిత సుమ]]|}}
* శివరాత్రి 10మార్చి2013 [http://rakshitasuma.blogspot.in/2013/03/blog-post.html]
 
http://rakshitasuma.blogspot.in/2013/03/blog-post.html
* శివరాత్రి 10మార్చి2013
== శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ==
కవిసంగమం ‘కవిత్వపండుగ’లో
Line 114 ⟶ 111:
== చిత్రమాలిక==
<gallery>
Fileదస్త్రం:Rakshitha Suma Kavisangamam.jpg|కవిసంగమం వేదికపై
Fileదస్త్రం:Rakshitha Suma 1.jpg|రచయిత్రులతో రక్షిత సుమ
Fileదస్త్రం:Rakshitha Suma 2.jpg|హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో [[తనికెళ్ల భరణి]] గారితో రక్షిత సుమ
Fileదస్త్రం:Rakshitha Suma 3.jpg|పాఠశాలలో రక్షిత సుమకి సన్మానం
</gallery>
 
Line 127 ⟶ 124:
* [https://www.youtube.com/watch?v=Ny2vjgvEwYQ మహిళాదినోత్సవం సన్మానం సందర్భంగా మాట్లాడుతూ]
* [https://www.youtube.com/user/RakshiTV రక్షితసుమ యూట్యూబ్ ఛానల్ రక్షి టివి పేరుతో]
 
 
 
 
 
 
 
 
[[వర్గం:కవిసంగమం కవులు]]
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు