ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది [[అవశేషావయవము]]. ఇది [[ఉదరము]]లో కుడివైపు క్రిందిమూలలో [[పెద్ద ప్రేగు]] మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
 
 
==వ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/ఉండుకము" నుండి వెలికితీశారు