సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==చరిత్ర==
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదు. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో [[ఆంధ్ర]] సభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.<ref name="గ్రంథాలయ సర్వస్వము">{{cite journal|title=దాసు త్రివిక్రమరావు|journal=గ్రంథాలయ సర్వస్వము|date=January 1928|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=8 March 2015}}</ref>
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు