ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==సినిమా రంగము==
{{వికీకరణ}}
 
ప్రసాద్ బొంబాయి (ముంబై) చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీ లో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా పనిచేశారు. అచట ఇండియా పిక్చర్స్ అక్తర్ నవాజ్ తను నిర్మిస్తున్ననిశ్శబ్ద చిత్రం "స్టార్ ఆఫ్ ది ఈస్ట్" లో చిన్న పాత్ర ఇచ్చాడు. 1931 లో, అతను వీనస్ ఫిలిం కంపనీలో నియమితుడై భారతదేశం యొక్క మొదటి "టాకీ", ఆలం అరా లో నటించాడు.
తరువాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి. ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ H M రెడ్డి ని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ "టాకీ" కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత తొలి తెలుగు "టాకీ" భక్త ప్రహ్లాదుడు లో అవకాశమిచ్చాడు. ఆ సమయములో ప్రసాద్ తన కుటుంబాన్ని సందర్శించడానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య మరియు కుమార్తె తో బొంబాయి తిరిగి వచ్చాడు. అచట అతని కుమారులు, ఆనంద్, రమేష్, జన్మించారు .
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు