"డోకిపర్రు (కృష్ణా జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామములో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణ తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంధాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల లకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు మరియు అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1811707" నుండి వెలికితీశారు