"డోకిపర్రు (కృష్ణా జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

#శాఖా గ్రంధాలయం:-ఈ గ్రంధాలయం గ్రేడ్-2 పరిధిలో ఉన్నది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంధాలు ఉన్నవి. []
==గ్రామములో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణ తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంధాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల లకువైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంక్:- గ్రామములోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. []
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1811709" నుండి వెలికితీశారు