విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహామహోపాధ్యాయ బిరుదాంకితులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి''' సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 16]] [[1949]] న సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ గణపతి వద్ద ప్రాధమిక విద్యను అభ్యసించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణ విద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ(న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ మరియు వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి, రామచంద్రుల కోటేశ్వర శర్మ, లంక నరసింహ శాస్త్రి, పేరి వెంకటేశ్వర శాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి మరియు రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి లవద్ద అభ్యసించారు.<ref name="Sri Viswanatha Gopalakrishna">{{cite web|title=EMINENT SCHOLARS|url=http://srivgvp.org/founder_8.asp|website=http://srivgvp.org/|accessdate=17 January 2016}}</ref>
==సత్కారాలు, బిరుదులు==
* శాస్త్రనిధి
పంక్తి 11:
* విద్యా వాచస్పతి
 
ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. తిరుపతి లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ శృంగేరి మహాస్వామి ఆయనకు "సంచాలకత్వం" బిరుదును యిచ్చారు.<ref name="Sri Viswanatha Gopalakrishna"/>
 
==మూలాలు==