"వెంట్రప్రగడ రామారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| party =[[భారతీయ జనతా పార్టీ]]
}}
'''వి.రామారావు''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) servedసిక్కిం asరాష్ట్ర [[Governorగవర్నర్ ofగా Sikkim]]2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> from 2002-2005.హైదరాబాద్ Heపట్టభద్రుల startedనియోజకవర్గం hisనుంచి politicalవరుసగా career in 1956 when he joined Jana Sangh and went on to become a National Leader of [[Bharatiya Janata Party]] and was elected to Andhra Pradesh State Legislative Council from Hyderabad Graduates' Constituency for four consecutive times inనాలుగుసార్లు (1966, 1972, 1978, and1984ల్లో) 1984ఎమ్మెల్సీగా గెలుపొందారు. Heమండలిలో servedబీజేపీ asపక్షనాయకుడిగానూ aసేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 Partyసీనియర్ Floorనేత Leaderవీ inరామారావు councilకన్నుమూత during hisJanuary last17, term.2016 16:44 (IST)]</ref>
 
==రాజకీయ జీవితం==
ఆయన [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల మచిలీపట్నం దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆయన స్వస్థలం [[మచిలీపట్నం]] అయినా [[హైదరాబాద్]] బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.
 
He was a lawyer by profession and practised at the Andhra Pradesh High Court. In his early career, he was active in trade union litigations and served as President, Employees and Workers Unions of several State and Central Public Sector Undertakings and Corporations, such as AP State Finance Corporation, A.P. State Small Scale Industries Development Corporation, South Central Railways Employee Union etc.
 
He joined Jana Sangh in 1956 as a member and went on to serve as a Member of the National Executive of Bharatiya Jana Sangh for a number of years. Moving into [[Bharatiya Janata Party]] from erstwhile Jana Sangh, he went on to serve as State Unit President for Andhra Pradesh for two consecutive terms (1993-2001) and as Party National Vice President (2002 - 2007). Also, he served as a senate member of [[Osmania University]]
 
ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత భారతీయ జనతా పార్టీ లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ((1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.
==శాసన మండలి సభ్యులుగా==
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో ఎన్నికైనారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్ గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు.
 
==సిక్కిం గవర్నర్ గా==
ఆయన ఆగష్టు 2002 న సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా భారత రాష్ట్రపతిచే నియమింపబడ్డారు.
 
==మరణం==
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు [జనవరి 17]] [[2016]] ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో మరణించారు.<ref>{{cite web|url=http://www.telangananewspaper.com/sikkim-former-governor-rama-rao-died/ |title=Sikkim former Governor Rama Rao died|publisher=TelanganaNewspaper}}</ref>
 
==మూలాలు==
{{reflist}}
 
[[Category:1935 జననాలు]]
[[Category:2016 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1811982" నుండి వెలికితీశారు