ర్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==ర్యాంకింగులు కేటాయించటం కోసం వ్యూహాలు==
ఇది సమానంకాని ర్యాంకింగ్స్ పెట్టేందుకు ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఉదాహరణకు రేసు లేదా పోటీ లో రెండు (లేదా ఎక్కువ) పాల్గొన్నప్పుడు ర్యాంకింగ్ స్థానం కోసం టై అవవచ్చు. వరసవారీ కొలమానం ప్రకారం గణించునప్పుడు పరిమాణాలలో రెండు (లేదా ఎక్కువ) ఒకే స్థాయిలో ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఈ క్రింద చూపించబడిన వ్యూహాలలో ఒకదానిని ర్యాంకింగ్ కోసం స్వీకరిస్తారు.
 
* ప్రామాణిక పోటీ ర్యాంకింగ్ ("1224" ర్యాంకింగ్)
* సవరించిన పోటీ ర్యాంకింగ్ ("1334" ర్యాంకింగ్)
* డెన్సే ర్యాంకింగ్ ("1223" ర్యాంకింగ్)
* వరసవారీ ర్యాంకింగ్ ("1234" ర్యాంకింగ్)
* ఫ్రాక్షనల్ ర్యాంకింగ్ ("1 2.5 2.5 4" ర్యాంకింగ్)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ర్యాంకు" నుండి వెలికితీశారు