బాల్ పెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
[[File:Ballpointpentip lessnoise.jpg|right|thumb|200px|బాల్ పాయింట్ పెన్ యొక్క కొన అత్యంత పెద్దదిగా]]
'''బాల్ పెన్''' లేదా '''బాల్ పాయింట్ పెన్''' అనేది బాల్ పాయింట్ పై అనగా దాని యొక్క పాయింట్ వద్ద లోహపు బాలు పై ఉన్న [[సిరా|ఇంకు]] యొక్క సరఫరాను నియంత్రించే ఒక [[కలము|పెన్ను]]. దీని లోహమునకు సాధారణంగా ఉక్కు, ఇత్తడి, లేదా టంగ్‌స్టన్ కార్బైడ్ ఉపయోగిస్తారు. ఇది ఈక కలము మరియు [[ఫౌంటెన్ పెన్|ఫౌంటెన్ పెన్ను]]లకు ప్రత్యామ్నాయంగా మరింత గొప్పగా తయారు చేయబడిన కలము, ఈ బాల్ పెన్ను ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న రాత పరికరం, ఇవి ప్రతిరోజూ లక్షలాదిగా తయారుచేయబడుతూ విక్రయించబడుతున్నాయి.
 
[[వర్గం:పెన్నులు]]
"https://te.wikipedia.org/wiki/బాల్_పెన్" నుండి వెలికితీశారు