కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
==గ్రామ విశేషాలు==
===కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు===
శ్రీ కాకర్లమూడి నాగేశ్, అమెరికాలోని[[అమెరికా]]లోని ఫ్లోరిడాలో[[ఫ్లోరిడా]]లో, 40 సంవత్సరాలనుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయుచున్నారు. వీరు హైదరాబాదులో పుట్టి పెరిగినారు. వీరి తండ్రి కాకినాడలో పుట్టి పెరిగినారు. శ్రీ కాకర్లమూడి నాగేష్ గారి కుమర్తె మహిమ, ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేయుచున్నది. ఈమె తన ఇంటి పేరుగా ఉన్న గ్రామం గురించి తెలుసుకోవాలని, ఆరు సంవత్సరాలనుండి గూగుల్ లో శోధించినది. సంక్రాంతికి హైదరాబాదులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వారి సాయంతో, చివరికి, ఈ గ్రామానికి, 2016,జనవరి-16న చేరుకుని మురిసిపోయినది. తమ ముత్తాతలు ఆ గ్రామంలో ఉండేవారనీ, వారి ద్వారానే తమకు ఆ ఇంటి పేరు వచ్చినదని తెలుసుకుని మహదానందం చెందినది. గ్రామమంతా కలియతిరిగినది. పల్లె చిత్రాన్ని స్వయంగా ఫొటోలు తీసుకొన్నది. తన తండ్రి పేరు నాగేష్ అనీ, ఆయన తండ్రిపేరు రామకృష్ణమూర్తి అనీ, ఆయన తండ్రి రామచంద్రయ్య అనీ, అయన తండ్రి వెంకటరామయ్య అనీ, వారి వివరాలను గ్రామస్థులకు, సగం ఆంగ్లంలోనూ, సగం తెలుగులోనూ గుర్తుచేసే ప్రయత్నం చేసినది. [4]
 
==చిత్రమాలిక==