అజ్మీరా చందులాల్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '<!--{{New page}} begin-->{{#ifeq:{{NAMESPACE}}|{{subst:NAMESPACE}}|{{PAGENAME}}|}}{{Mbox |type = notice...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Indian_politician
<!--{{New page}} begin-->{{#ifeq:{{NAMESPACE}}||[[Category:Pages with incorrectly substituted templates|{{PAGENAME}}]]|}}{{Mbox
| name = అజ్మీరా చందులాల్
|type = notice
| native_name_lang = తెలుగు
|image = [[File:Under construction icon-green.svg|60x50px]]
| native_name =
|text = ఈ {{{type|పేజీ}}} ఇప్పుడే కొత్తగా సృష్టించబడింది. దీని రచయితకు వికీపీడియా యొక్క [[వికీపీడియా:విషయ ప్రాధాన్యత|inclusion guidelines]]తో అవగాహన ఉన్నది. ఈ వ్యాసాన్ని [[Wikipedia:Assume good faith|సదుద్దేశంతోనే]] సృష్టించారు. బహుశా వికీపీడియా ప్రమాణాలకు తగిన విధంగా దిద్దటానికి ఇంకా కొంత కృషిచేయాలి. అప్పటి దాకా దయచేసి తొందరపడి [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగించాలని ప్రతిపాదించవద్దు]]. కానీ అప్పుడప్పుడు ఈ పేజీని గమనిస్తుండండి లేదా ఈ వ్యాసం అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రణాళికను గురించి తెలుసుకొనేందుకు ఈ వ్యాసపు సృష్టికర్తను సంప్రదించండి. ఈ వ్యాసాన్ని సృష్టించినవారు దీనిపై కృషిచేయటం మానేస్తే లేదా సంప్రదించినప్పుడు తిరిగి సమాధానం ఇవ్వకపోతే ఈ వ్యాసాన్ని తొలగించండి లేదా [[Wikipedia:User page|వాడుకరి పేరుబరికి]] ఉపపేజీలాగా (ఉదా: ''వాడుకరి:పుల్లయ్య/ఈ పేజీ శీర్షిక'' ) తరలించి [[Wikipedia:Userfication|వాడుకరీకరించండి]]<br />
| order1 = చందులాల్
<small>{{Last edited by}}<br />'''గమనిక''': ఈ మూస [[Wikipedia:Deletion of newly created pages|should not be used]] on [[Wikipedia:Biographies of living persons|biographies of living persons]].</small>
| image =
{{#ifeq:{{NAMESPACE}}|User|'''గమనిక: ఈ మూస is not for User namespace articles'''|{{DMC|||Pages actively undergoing construction}}}}
| caption =
}}<!--{{New page}} end-->
| birth_date = {{Birth date and age|1954|08|17|df=y}}
| birth_place = [[జగ్గన్నపేట్]] [[ములుగు]] [[వరంగల్]] జిల్లా
| residence =
| death_date =
| death_place =
| constituency = [[వరంగల్ లోకసభ నియోజకవర్గం]]
| office = [[ములుగు శాసనసభ నియోజకవర్గం]]
| salary =
| term =
| predecessor =
| successor =
| party [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| religion = [[హిందూ మతము]]
| spouse =
| children =
| website =
| footnotes =
| date =
| year =
| source =
}}
'''అజ్మీరా చందులాల్''' [[వరంగల్]] జిల్లాకు చెందిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ రాజకీయనాయకుడు మరియు ప్రస్తుత పర్యాటక తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో కూడా సీనీయర్ మెంబరు<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/article627322.ece?service=mobile</ref><ref>{{cite web|author= |url=http://articles.timesofindia.indiatimes.com/2010-07-01/hyderabad/28292513_1_odarpu-yatra-jagan-camp-kadapa-mp |title=Jagan camp upbeat after Sonia meet - The Times of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2010-07-01 |accessdate=2014-07-14}}</ref>.
 
==జీవిత విశేషాలు==
చందులాల్ [[1954]] [[ఆగస్టు 17]] లో [[వరంగల్]] జిల్లా [[ములుగు]] మండలంలోని [[జగ్గన్నపేట్]] గ్రామంలో జన్మించాడు. శారద తో వివాహం జరిగింది , వారికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులు.
 
==రాజకీయ జీవితం==
1981-1985 [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో MLA విజయం సాదించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభ లో తెలుగుదేశం పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.1994 -1996 2వ సారీ MLAగా విజయం సాదించి,1996 లో 11వ లోకసభ సభ్యులు గా గిరిజన ఓట్లూ అదికంగా ఉన్న [[వరంగల్ లోకసభ నియోజకవర్గం]] సభ్యులు గా నియోజకవర్గం నుండి [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు... ,1998 లో MP 12వ లోకసభ సభ్యులు గా MP 2 సార్లునుండి [[తెలుగుదేశం పార్టీ ]] నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా [[2014]] 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] నుండి గెలుపొందారు<ref>http://m.dailyhunt.in/news/india/telugu/tentv-epaper-tentv/aaruguru-mantruluraajakiya-prasthaanan-newsid-34514656</ref><ref>http://telugu.greatandhra.com/politics/elections-2014/telangana-lo-gelichindi-yevarante-52692.html</ref>.
 
==పదవులు==
1981-85 [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ [[ములుగు]] మండలం జిల్లా . వరంగల్, ఆంధ్ర ప్రదేశ్.
 
1985-89 శాసన సభ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ముడు సార్లు) 1994-96 , 2014 -
 
1986-88 చైర్మన్ 1994-96 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంక్షేమ కమిటీ
 
1989 మంత్రి, గిరిజన సంక్షేమం, ఆంధ్ర ప్రదేశ్
 
1994-96 తెలుగుదేశం పార్టీ పోలిటిభ్యురో సభ్యుడు. 11 వ లోక్ సభకు ఎన్నికయ్యారు
 
1996 లేబర్ అండ్ వెల్ఫేర్ సబ్యుడు
 
1998 12 వ లోకసభ సభ్యులు 2 సారీ తిరిగి ఎన్నిక
 
1998-99 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద లేబర్ అండ్ వెల్ఫేర్ లో సబ్యుడు,పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యులు,సంప్రదింపుల కమిటీ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
 
1999-2001 S.T. సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ
 
2001-2003 డైరెక్టర్ ట్రికోర్, న్యూఢిల్లీ
 
2003-2005 ట్రికోర్ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్
 
2005 తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు
 
2006 పోలిటిభ్యురో సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి
 
2014 శాసన సభ సభ్యుడు, [[ములుగు శాసనసభ నియోజకవర్గం]], వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
పర్యాటక మరియు సాంస్కృతిక, గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు<ref>http://www.sakshi.com/news/telangana/trs-stagnation-in-warangal-195822</ref><ref>http://sreddyblog.blogspot.in/2014/05/all-constituencies.html?view=snapshot&m=1</ref>.
 
==యం.యల్.ఎ గా ఓటమి==
తెలుగుదేశం పార్టీ 1982 లో [[ఎన్.టి.రామారావు]] పార్టీ స్థాపించిన సమయంలో [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఉన్న చందులాల్ వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. 1983 ఎన్నికలలో యం.యల్.ఎ గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమిచెందారు. పోరిక జగన్ నాయక్ గెలిచారు. ఇదే జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ 1985 లో గెలిచారు. చందులాల్ 1989 ఎన్నికలలో మళ్లీ జగన్ నాయక్ చేతిలో ఓటమిచెందారు 1989 తెలుగుదేశం పార్టీ తరఫున [[ఎన్.టి.రామారావు]] యం.యల్.సీ చేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 1994 లో జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ యం.యల్.ఎ గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు.1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు<ref>https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82</ref>.
==బై ఎలక్షన్లు==
బై ఎలక్షన్లు ఇతని జీవితంతో ఆడుకున్నాయి.లోకసభ సభ్యునిగా గెలిచిన 2 సార్లు బై ఎలక్షన్లు వచ్చాయి 1994 లో శాసనసభ్యునిగా విజయం సాదించిన పదవి కాలం ఇంకా మూడుఎండ్లు ఉండగానే 1996 లో [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు... బై ఎలక్షన్లు, 1996 బై ఎలక్షన్లు, 1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు. ఎన్నో పదవు వివిద దశల్లో నిర్వహించిన చందులాల్ 2005 టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు<ref>http://trspartyonline.org/kottha-manthrula-pramanam</ref>...
 
 
==టీఆర్ ఎస్ లో చేరారు==
అజ్మీరా చందులాల్ [[తెలుగుదేశం పార్టీ]] నుండి బయటికి వచ్చి 2005 కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా]] (1983) 273
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా]] (1985) 273
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా]] (1989) 273
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా]] (1994) 273
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)]] 273
* [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా]] (2014) 109
తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
 
 
==ఇతర లింకులు==
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:1954 జననాలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/అజ్మీరా_చందులాల్" నుండి వెలికితీశారు