సిట్రస్ రెటిక్యులెట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
ఇది రూటేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న [[వృక్షము]]. దీనిని మాండరిన్ అని కూడా పిలుస్తారు.ఇవి సాధారణ నారింజ పండ్లు కంటే కొంచెం చిన్నగా గోళాకారంలో ఉంటాయి.ఈ చెట్ల యొక్క పండ్లు రుచి తక్కువ అనగా పులుపుగా లేదా బాగా తియ్యగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క పండ్లు పండినప్పుడు వాటికి ఉన్న చెర్మం లేదా తోలు పలుచగా మారి ఉంటుంది. దీని వల్ల అవి చీలిచి లోపలి బాగాన్ని విడతీయడానికి చాలా సులువుగా ఉంటుంది.ఈ చెట్లు, పండ్లు కంటే కొంచెం ఎక్కువ కరువునైన తట్టుకోగలవు. వీటిని ఉష్ణమండల మరియి ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెంచవచ్చు.
==ఉపయోగాలు:==
 
:::ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
:::చైనీస్ సాంప్రదాయ వైద్యంలొ ఈ పండ్లలోని ఎండిన తోలును జీర్ణక్రియ విస్తరించేందుకు, ఎంగిలి తగ్గించేందుకు,ఉదర ఉబ్బరం చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పండ్లను భారతదేశంలో అత్యున్నత స్థానంలొ ఉన్న ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.