"పుత్రకామేష్టి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విలీనం|పుత్రకామేష్ఠి}}
{{మొలక}}
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు.]]
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1813828" నుండి వెలికితీశారు