శాసన పద్యమంజరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1937 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Shaasana padya manjari (1937).pdf|page=6|thumb|శాసన పద్యమంజరి, రెండవ భాగము పుస్తక ముఖచిత్రం.]]
పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, గణిత గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంటి శాసన పద్యాలను సంకలించి ఈ గ్రంథంలో ప్రకటించారు [[జయంతి రామయ్య పంతులు]]. అటుగంజాం నుంచి ఇటు చెంగల్పట్టు వరకూ 25 ప్రాంతాల్లోని, 40 పద్యశాసనాలు ఈ గ్రంథంలో ప్రచురించారు.
 
"https://te.wikipedia.org/wiki/శాసన_పద్యమంజరి" నుండి వెలికితీశారు