వాడుకరి:Meena gayathri.s/ప్రయోగశాల/గూగుల్ అనువాద వ్యాసాల చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గూగుల్ అనువాద వ్యాసాలను 2009-2011 మధ్యకాలంలో అనువాద టూల్ ను ఉపయోగించి వేలాది వ్యాసాలు సృష్టించారు. అయితే ఆ వ్యాసాలు కృత్రిమ వాక్య నిర్మాణంతో ఉండడం, విపరీతమైన ఎర్ర లింకులు కలిగి ఉండటం వంటి సమస్యలతో ఉన్నాయి. [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]]గారు [[వాడుకరి:T.sujatha|T.sujatha]]గారు, [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]]గారు ఈ సమస్యను గుర్తించి అప్పట్లోనే మార్గాలు వెతకడంలో చాలా కృషి చేశారు.
== వ్యాసాల శుద్ధిలో కృషి చేసినవారు ==
* [[వాడుకరి:Kvr.lohith]]-[[నిర్జల ఘటం]], [[పవిత్ర వృషభం]], [[ప్రియాంకా చోప్రా]], [[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌]], [[మదర్ థెరీసా]], [[అన్నా హజారే]], [[ఓణం]], [[గుడ్ ఫ్రైడే]], [[మాధురీ దీక్షిత్]]
* [[వాడుకరి:Arjunaraoc]]-[[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌]], [[మదర్ థెరీసా]], [[అన్నా హజారే]], [[ఆగా ఖాన్]], [[జర్మనీ]], [[గుడ్ ఫ్రైడే]], [[హోళీ]], [[మిరపకాయ]]
* [[వాడుకరి:Rajasekhar1961]]-[[నిర్జల ఘటం]], [[కొబ్బరి నూనె]], [[మదర్ థెరీసా]], [[అన్నా హజారే]], [[నిర్వహణ]], [[మిరపకాయ]], [[హోళీ]]