ధమని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Ett stycke av en artär starkt förstorad, Nordisk familjebok.png|framed|right|ధమని - నిలువుకోత]]
[[Image:Anatomy_artery.png|thumb|350px||right|ధమని నిర్మాణం]]
ధమనులు (Arteries) [[గుండె]] నుండి శరీరం అంతటికి మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు.
==ధమని నిర్మాణం==
[[Image:Anatomy_artery.png|thumb|350px||right|ధమని నిర్మాణం]]
ధమనుల గోడలు మందంగా, కండరయుతంగా ఉంటాయి. వీటి లోపలి కుహరం ఇరుకుగా ఉంటుంది. ధమనులలో సిరలలోవలె కవాటాలు ఉండవు. ఇవి దేహ భాగాలకు లోపలగా అమరి ఉంటాయి. వీటిలో రక్తం అలలుగా ప్రవహిస్తుంది. ధమనులు రక్త కేశనాళికలతో అంతమవుతాయి. ధమనుల గోడలు మూడు పొరలతో ఏర్పడతాయి. అవి: వెలుపలి [[బాహ్యకంచుకం]] - స్థితిస్థాపకత కలిగిన కొల్లాజన్ తంతువులతో ఏర్పడుతుంది. [[మధ్యకంచుకం]] - నునుపు కండరాలతో ఏర్పడుతుంది. మరియు లోపలి [[అంతరకంచుకం]] - ఒకే వరుసలో ఉన్న ఉపకళాకణాలతో ఏర్పడుతుంది.
 
==ధమనీ వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/ధమని" నుండి వెలికితీశారు