వాడుకరి:Meena gayathri.s/ప్రయోగశాల/గూగుల్ అనువాద వ్యాసాల చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గూగుల్ అనువాద వ్యాసాలను 2009-2011 మధ్యకాలంలో అనువాద టూల్ ను ఉపయోగించి వేలాది వ్యాసాలు సృష్టించారు. అయితే ఆ వ్యాసాలు కృత్రిమ వాక్య నిర్మాణంతో ఉండడం, విపరీతమైన ఎర్ర లింకులు కలిగి ఉండటం వంటి సమస్యలతో ఉన్నాయి. [[వాడుకరి:ArjunaraocRajasekhar1961|అర్జునరావురాజశేఖర్]]గారు, [[వాడుకరి:T.sujatha|T.sujatha]]గారు, [[వాడుకరి:Rajasekhar1961Arjunaraoc|రాజశేఖర్అర్జునరావు]] గారు ఈ సమస్యను గుర్తించి అప్పట్లోనే మార్గాలు వెతకడంలో చాలా కృషి చేశారు. [[వాడుకరి:Kvr.lohith|వెంకటరమణ]]గారు, [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]]గారు, [[వాడుకరి:T.sujatha|T.sujatha]]గారు, [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు]]గారు, [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:రవిచంద్ర]]గారు, [[వాడుకరి:Veera.sj|వీరా]]గారు, [[వాడుకరి:JVRKPRASAD|జెవిఆర్కెప్రసాద్]] గారు, [[వాడుకరి:సుల్తాన్ ఖాదర్]]గారు, [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]]గారు, [[వాడుకరి:Kprsastry|కెపిఆర్ శాస్త్రి]]గారు, [[వాడుకరి:వైజాసత్య]]గారు, [[వాడుకరి:Ahmadnisar|అహ్మద్ నిసార్]]గారు, [[వాడుకరి:Palagiri|పాలగిరి]]గారు, [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.]]గారు, [[వాడుకరి:Kasyap|కశ్యప్]]గార్లు ఈ అనువాద వ్యాసాలలో 20 వ్యాసాలను శుద్ధి చేసి, వాటిని నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదిద్దారు. వీరిలో కొద్దిమంది అనువాద టూల్ ను ఉపయోగించి కొద్ది మార్పులు చేసినా అవి స్వల్పమే. మాన్యుల్ గా వ్యాసాల అభివృద్ధి చాలా చేశారు వీరు. అయితే ప్రస్తుతం ఈ ప్రజెక్టులో ఈ టూల్ ను ఉపయోగించి వ్యాసాల శుద్ధి ఛేష్తాం.
== వ్యాసాల శుద్ధిలో కృషి చేసినవారు ==
* [[వాడుకరి:Kvr.lohith]]-[[నిర్జల ఘటం]], [[పవిత్ర వృషభం]], [[ప్రియాంకా చోప్రా]], [[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌]], [[మదర్ థెరీసా]], [[అన్నా హజారే]], [[ఓణం]], [[గుడ్ ఫ్రైడే]], [[మాధురీ దీక్షిత్]]