గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==సూర్య గ్రహణం==
[[Image:Solar eclips 1999 4.jpg|thumb|250px|right|సంపూర్ణ సూర్య గ్రహణం[[1999]].]]
భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఇంచుమించు 7 ని. 40 సె. సమయం మాత్రమే ఉంటుంది. ఇది సంభవించినప్పుడు చంద్రుడు కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం అవుతుంది. ఎక్కువసార్లు ఇది పాక్షికంగానే సూర్యున్ని మూసివేయగలుగుతుంది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/గ్రహణం" నుండి వెలికితీశారు