ఇంటీరియర్ డిజైనింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
ఇంటికీ సంబిందించిన రంగులు,ఫ
== రంగులు ==
ఇంటిని అలంకరించడం మనకు ఎంత అవసరమో ఆ [[ఇల్లు]] అందంగా కనిపించడం కూడా అంతే అవసరం. అయితే మనము ఎంతో అందంగా కనిపించడం కోసము రంగులు వేయాలి. రంగులు వేయడం కూడా ఒక కళ లాంటిది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిధి మొదటగా ఇంటి కళను చూస్తారు. కాబట్టి రంగులు వేయడం, ఇంటి వరండాలో ముగ్గులు వేయడము, లేక ఇంటి లోపల ఉన్న హాల్ లో కూడా మనకు కావలసిన పెయింటింగ్ లేదా మనకు నచ్చిన , లేదా పిల్లలు ఇష్టపడే విధంగా వారి కోసం కార్టూన్ బొమ్మలు వేయించడం , అలాగే పెద్ద వారి సలహా ప్రకారము ఇంటి మధ్య హాల్లో మనకు ఇష్టమైన రంగుతో ముగ్గులు వేయించడం చేసుకోవచ్చు.
 
==కబొర్దులు ==