ఊర్థ్వ పుండ్రం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[నిలువు|నిలువుగా]] ధరించే నామాలను ఊర్థ్వ పుండ్రాలు అంటారు.
త్రిపుండ్రములు త్రిమూర్తులకు, సవితృమంత్రమందలి భూః భువః, సువః అను మూడు వ్యాహృతులకు, ఋక్‌ యజుస్‌ సామ వేదాలు, దక్షిణ, గార్హపత్య, ఆహవనీయాలను మూడగ్నులకు, త్రికాలాలకు, మూడవస్థలకు, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మలను త్రివిధాత్మలకు, అకార, ఉకార, మకారాలు కలసిన ఓంకారానికి గురుతుగా ఉన్నవి. కావున ప్రణవాధికారియే ఈ త్రిపుండ్రములు ధరింపనర్హుడని వాసుదేవోపనిషత్తు ఆజ్ఞాపించుచున్నది. (ఆం. వే. ప.)
 
"https://te.wikipedia.org/wiki/ఊర్థ్వ_పుండ్రం" నుండి వెలికితీశారు