ఏరోస్పేస్ ఇంజినీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విమానాలు మరియు అంతరిక్ష నౌకల యొక్క నమూనా మరియు నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ యొక్క ప్రధాన శాఖ. ఇది రెండు ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది : అవి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్. వీటిలో మొదటిది భూమి యొక్క వాతావరణం లోపల పనిచేసే విమానాల గురించి వ్యవహరిస్తుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ వాతావరణం వెలుపల పనిచేసే అంతరిక్ష నౌకల గురించి వ్యవహరిస్తాయి.
{{విస్తరణ}}
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ [[విమానం|విమానాలు]] మరియు అంతరిక్ష నౌకల యొక్క నమూనా మరియు నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ యొక్క ప్రధాన శాఖ. ఇది రెండు ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది : అవి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్. వీటిలో మొదటిది భూమి యొక్క వాతావరణం లోపల పనిచేసే విమానాల గురించి వ్యవహరిస్తుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ వాతావరణం వెలుపల పనిచేసే అంతరిక్ష నౌకల గురించి వ్యవహరిస్తాయి.
 
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో విమానాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్లు యొక్క నమూనా,నిర్మాణం మరియు వాటి శరీరం వెనుక సైన్స్ గురించి వ్యవహరిస్తుంధి. . అంతేకాకుండా ఏరోడైనమిక్ లక్షణాలు మరియు ప్రవర్తనలు, ఎయిర్ఫాయిల్, నియంత్రణ ఉపరితలాలు, లిఫ్ట్, డ్రాగ్ మరియు ఇతర లక్షణాలను కూడా వివరిస్తుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే క్లిష్టమైన క్రాఫ్ట్లను తయారు చేసేటువంటి శాస్త్రం కాదు. ఒక విమానం తయారీకి అని రంగాలకు సంబంధీచినా ఇంజినీర్లు కావాలి. ఉదాహరణకు విమానం ఏవియానిక్స్ యొక్క రూపకల్పన ఎలక్ట్రికల్ లేదా కంప్యుటర్ ఇంజినీరింగ్ గా పరిగణిస్తారు మరియు  విమానం యొక్క లాండింగ్ గేర్ సిస్టం ప్రధానంగా మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో భాగంగా పరిగణిస్తారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేక విభాగాల కలయికకు తోడ్పడుతుంది.