ఐస్ పాప్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Icepop-green.jpg|thumb|250px|right|A green ice pop]]
 
[[ఐస్ పాప్]] అనేది ఒక పుల్లకు తగిలించిన [[ఐస్]] ముక్క. [[తెలుగు]] లో పుల్ల ఐస్ అంటారు.
 
ఇది పాశ్చాత్యదేశాల్లోనూ ఉంది. అక్కడ దీన్నే ఐస్‌లాలీ లేదా ఐస్‌పాప్‌ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఐసీపోల్‌, ఐస్‌బ్లాక్‌ అంటే మొరాకన్లు మాత్రం ఎస్కివో అంటారట. అమెరికాలో మాత్రం పాప్‌సైసిల్‌ అన్నదే పాపులర్‌. ఎందుకంటే అది అక్కడ మొదట్లో వచ్చిన బ్రాండెడ్‌ ఐస్‌ఫ్రూట్‌. దాంతో అక్కడ ఏ రకం ఐస్‌ఫ్రూట్‌నైనా ఇదే పేరుతో పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఐస్_పాప్" నుండి వెలికితీశారు