కషాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[నీరు|నీటిలో]] ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని '''కషాయం''' అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.
 
[[వర్గం:ద్రవ పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/కషాయం" నుండి వెలికితీశారు