యలమంచిలి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యలమంచిలి హనుమంతరావు''' రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=197908 రేడియో హనుమంతరావు ఇకలేరు 21-01-2016 02:01:03]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]] [[గన్నవరం]] తాలూకా [[మేడూరు]]లో [[1937]]లో జన్మించారు. 12 ఏళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన హనుమంతరావు 1971లో ఆల్‌ఇండియా రేడియోలో చేరారు.
 
రైతుల కార్యక్రమాలను రేడియోలో వినసొంపుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అన్నదాతగా, ఆత్మబంధువుగా, రేడియోరావుగా హనుమంతరావు గుర్తింపు పొందారు.
 
==మరణం==
 
ఎల్లారెడ్డిగూడలోని స్వగృహంలో [[జనవరి 19]] [[2015]] ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}