మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది; వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|birth_date = {{birth date and age|1918|5|11|df=yes}}
|birth_place = [[చెన్నై]], [[భారత దేశము]]
|death_date = [[జనవరి 20]] [[2016]]
|death_place =
|residence = [[భారత దేశము]]
పంక్తి 34:
===వివిధ రంగాలలో సేవలు===
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు అంరియు కథలు పిల్లల కోసం వ్రాశారు. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారు. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం యేర్పడినది.ఆమె [http://www.nfdindia.org/ నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్] కు చైర్‌పర్సంగా ఉన్నారు. ఆమె జీవిత చరిత్ర "మృణాలినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్"
 
===కుటుంబం===
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టు లో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీ లొ ప్రిన్సిపాల్ గా యుండేవారు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాని ఆఫ్ ఘాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేవారు.ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయన మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారు.
 
== అవార్డులు ==
మృణాలిలీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెంఇద్న అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ లో నామినేట్ చేయబడినారు.<ref name=in>{{cite book|author=Indira Gandhi Memorial Trust|title=Challenges of the twenty-first century: Conference 1991|url=http://books.google.com/books?id=JScXCLMIkHcC&pg=PA375&dq=%22Darpana+Academy+of+Performing+Arts%22+-inpublisher:icon&lr=&cd=12#v=onepage&q=%22Darpana%20Academy%20of%20Performing%20Arts%22%20-inpublisher%3Aicon&f=false|year=1993|publisher=Taylor & Francis|isbn=81-224-0488-X|page=375}}</ref> మరియు 1994 లో న్యూఢిల్లో లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారు.
 
ఆమె స్థాపించిన దర్పన అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 28,1998 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాలినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్‌లెన్స్" అవార్డును ప్రకటించారు.<ref name=dr>{{cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=December 26, 1998|work=Indian Express|accessdate=20 October 2010}}</ref>
==మరణం==
 
ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[జనవరి 20]] [[2016]]న మరణించారు.<ref>[http://www.news4andhra.com/details/22502/mrinalini-sarabhai-passes-away పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి కన్నుమూత.. కెప్టెన్‌ లక్ష్మీ సెహ్‌గల్‌ సోదరి]</ref>
==ఇవి కూడా చూడండి==
* [[మల్లికా సారభాయి]]
* [[Mallika Sarabhai]]
* [[విక్రం సారభాయి]]
* [[Vikram Sarabhai]]
* [[List of citizens of Ahmedabad awarded with national civilian honours]]
* [[Indian women in dance]]
 
==ఇతర లింకులు==
*[http://www.darpana.com/about_us_mrinalini_sarabhai.php Biography of Mrinalini Sarabhai at the website of Darpana Academy]
Line 54 ⟶ 50:
*[http://mrinalinisarabhai.blogspot.com/ Mrinalini Sarabhai's Blog]
*[http://mrinalinisarabhai.blogspot.com/ Download Mrinalini Sarabhai's autobiography from her blog]
 
==మూలాలు==
{{commonscat|Mrinalini Sarabhai}}
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు