"సుబ్రతా బోస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113
}}
 
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref>
==జీవిత విశేషాలు==
 
==మరణం==
దక్షిణ కోల్�కతాలోని తన నివాసంలో సుబ్రతా బోస్ [[జనవరి 20]] [[2016]] న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్�కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు.<ref>[http://www.sakshi.com/news/national/ex-forward-bloc-mp-and-nephew-of-subhas-bose-passes-away-307154 నేతాజీ అన్న కుమారుడు కన్నుమూత PTI | Updated: January 21, 2016 15:02 (IST)]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1817219" నుండి వెలికితీశారు