సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113
}}
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.<ref>[http://www.namasthetelangaana.com/national-news-telugu/subrata-bose-no-more-1-1-471549.html
మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత]</ref> ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
==జీవిత విశేషాలు==
==మరణం==
Line 42 ⟶ 43:
[[Category:14వ లోక్‌సభ సభ్యులు]]
[[Category:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
{{WestBengal-politician-stub}}
"https://te.wikipedia.org/wiki/సుబ్రతా_బోస్" నుండి వెలికితీశారు