సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 499:
==విద్య==
[[File:NICOSIA, 11 AUGUST, 2011 186.jpg|thumb|left|[[Faneromeni School]] is the oldest all-girl primary school in Cyprus.]]
సైప్రస్ రిపబ్లిక్‌లో అభివృద్ధి చెందిన ప్రాధమిక మరియు మాద్యమిక విద్యా విధానం ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు విద్యను అందజేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం జి.డి.పి లో 7% వ్యయంచేస్తుంది. యూరప్ దేశాలలో విద్యకొరకు అత్యధిక వ్యయం చేస్తున్న దేశాలలో సైప్రస్ 3 స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాలు ఉన్నాయి. <ref>[http://www.childinfo.org/files/IND_Cyprus.pdf UNICEF, Division of Policy and Practice, Statistics and Monitoring Section] childinfo.org, May 2008.</ref>ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలతో సమానమైన నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాయి.
ప్రభుత్వ ఉన్నతపాఠశాలలలో చివరిస్థాయి నుండి 25% ఫలితాలు మాత్రమే పరిగణనకు తీసుకొనబడతాయి. మిగిలిన 75% మార్కులను సెమెస్టర్ పద్ధతిలో ఉపాద్యాయుల ద్వారా లభిస్తాయి. సైప్రికాట్ విశ్వవిద్యాలయాలు హైస్కూల్ గ్రేడ్‌కు ప్రధాన్యత కలిగించదు. విశ్వవిద్యాలయ ప్రవేశానికి హైస్కూల్ డిప్లొమా కలిగి ఉండడం తప్పనిసరి అయినా ప్రభుత్వం నిర్వహించే ప్రవేశపరీక్షల ఫలితాలను అనుసరించి విశ్వవిద్యాలయ ప్రవేశం నిర్ణయించబడుతుంది.
 
సైప్రికాటులు ఉన్నత విద్యను గ్రీకు, బ్రిటిష్, టర్కిష్, ఇతర యురేపియన్ విద్యాసంస్థలు మరియు ఉత్తర అమెరికా విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
[[State school]]s are generally seen as equivalent in quality of education to private-sector institutions. However, the value of a state high-school diploma is limited by the fact that the grades obtained account for only around 25% of the final grade for each topic, with the remaining 75% assigned by the teacher during the semester, in a minimally transparent way. Cypriot universities (like universities in Greece) ignore high school grades almost entirely for admissions purposes. While a high-school diploma is mandatory for university attendance, admissions are decided almost exclusively on the basis of scores at centrally administered university entrance examinations that all university candidates are required to take.
సైప్రస్ ఉద్యోగులలో 30% యురేపియన్ విద్యార్హత కలిగిఉన్నారు. 25-34 మద్య వయసున్న పౌరులలో 47% ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నారు. సైప్రికాట్ విద్యార్ధులలో 78.7% విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేస్తున్నారు.
 
The majority of Cypriots receive their higher education at Greek, British, Turkish, other European and North American universities. It is noteworthy that Cyprus currently has the highest percentage of citizens of [[Legal working age|working age]] who have higher-level education in the EU at 30% which is ahead of Finland's 29.5%. In addition, 47% of its population aged 25–34 have tertiary education, which is the highest in the EU. The body of Cypriot students is highly mobile, with 78.7% studying in a university outside Cyprus.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు