సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 309:
<ref name="countrystudies.us"/><ref name="Shrinking">Hatay, Mete "Is the Turkish Cypriot Population Shrinking?", International Peace Research Institute, 2007. Pages 22–23.</ref>
1963-1974 మద్య తలెత్తిన జాతి సంఘర్షణల కారణంగా ద్వీపం మొత్తం గణాంకాల నిర్వహణ సాధ్యం కాలేదు. అయినప్పటికి 1973లో గ్రీక్ సైప్రికాటులు టర్కిష్ సైప్రికాటులను మినహాయిస్తూ గణాంకాలు నిర్వహించింది. <ref>{{cite book |last=St John-Jones|first=L.W.|year=1983|title=The Population of Cyprus: Demographic Trends and Socio-Economic Influences|place=London|publisher=Maurice Temple Smith Ltd|page=17|isbn=0-85117-232-6}}</ref> గణాంకాలను అనుసరించి గ్రీకు సైప్రికాటుల సంఖ్య 482,000. సైప్రికాట్ ప్రభుత్వగణాంకాల ఆధారంగా సైప్రస్ ప్రజల సంఖ్య 641,000. వీరిలో 506,000 (78.9%) గ్రీకులు మరియు 118,000 (18.4%)టర్కిష్ ప్రజలు ఉన్నారు.
<ref>{{cite web |author=Cyprus Ministry of Interior|year=1992|title=The Demographic Structure of Cyprus|url=http://www.moi.gov.cy/moi/pio/pio.nsf/All/20C7614D06858E9FC2256DC200380113/$file/cuco%20report.pdf?OpenElement|publisher=Parliamentary Assembly|page=6}}</ref> 1974 ద్వీపం విభజన తరువాత గ్రీకు సైప్రికాటులు 4 గణాంకాలు నిర్వహించారు(1976,1982,1992 మరియు 2001). అదనంగా ద్వీపం ఉత్తర భాగంలో టర్కిష్ సైప్రియాటులు ఉన్నారు.<ref name="Shrinking"/>[[2005]] లో సైప్రస్ రిపబ్లిక్ గణాంకాల ఆధారంగా సైప్రికాట్ ప్రజల సంఖ్య 8,71,036. అదనంగా సైప్రస్‌లో 1,10,200 మంది ఫారిన్ పర్మనెంట్ రెసిడెంట్లు నివసిస్తున్నారు.<ref>{{cite web |author=Republic of Cyprus Statistical Service|year=2006|title=Demographic Report 2005|url=|location=Nicosia|publisher=Republic of Cyprus Statistical Service|page=12}}</ref> అంతేకాక సైప్రస్‌లో 10,000 - 30,000 మంది చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని అంచనా. <ref>{{cite web |last1=Nicos|first1=Trimikliniotis|last2=Demetriou|first2=Corina |year=2007|title=Active Civic Participation of Immigrants in Cyprus|url=http://www.politis-europe.uni-oldenburg.de/download/Cyprus.pdf|publisher=POLITIS|page=8}}</ref>
 
According to the Republic of Cyprus's latest estimate, in 2005, the number of Cypriot citizens currently living in the Republic of Cyprus is around 871,036. In addition to this, the Republic of Cyprus is home to 110,200 foreign permanent residents
 
<ref>{{cite web |author=Republic of Cyprus Statistical Service|year=2006|title=Demographic Report 2005|url=|location=Nicosia|publisher=Republic of Cyprus Statistical Service|page=12}}</ref>
 
and an estimated 10,000–30,000 undocumented illegal immigrants currently living in the south of the island.
 
<ref>{{cite web |last1=Nicos|first1=Trimikliniotis|last2=Demetriou|first2=Corina |year=2007|title=Active Civic Participation of Immigrants in Cyprus|url=http://www.politis-europe.uni-oldenburg.de/download/Cyprus.pdf|publisher=POLITIS|page=8}}</ref>
 
{| class="infobox" style="float:right;"
|colspan="2"|'''Largest groups of foreign residents'''
|-\
! Nationalityదేశం || Populationజనసంఖ్య (2011)
|-
|{{flag|Greeceగ్రీకు}} || 29,321
|-
|{{flag|Unitedయునైటెడ్ Kingdomకింగ్డం}} || 24,046
|-
|{{flag|Romaniaరొమానియా}} || 23,706
|-
|{{flag|Bulgariaబల్గేరియా}} || 18,536
|-
|{{flag|Philippinesఫిలిప్పైన్స్}} || 9,413
|-
|{{flag|Russiaరష్యా}} || 8,164
|-
|{{flag|Sri Lankaశ్రీలంక}} || 7,269
|-
|{{flag|Vietnamవియత్నాం}} || 7,028
|-
|{{flag|Syriaసిరియా}} || 3,054
|-
|{{flag|Indiaఇండియా}} || 2,933
|-
|}
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు