జనవరి 22: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1885]]: [[మాడపాటి హనుమంతరావు]], ఆంధ్ర పితామహ.
* [[1909]]: [[యూ థాంట్]], [[ఐక్యరాజ్య సమితి]] మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
* [[1924]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. భారతీయ నాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సంధించిన వ్యక్తి(మ.2012)
* [[1936]]: [[వేటూరి సుందరరామ్మూర్తి]], సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత
* [[1960]]: [[జమునా రాయలు]], పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం,రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/జనవరి_22" నుండి వెలికితీశారు