సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 391:
}}
గ్రీకు సైప్రియాట్ ప్రజలలో అధికంగా గ్రీక్ ఆర్థడాక్స్ మతానికి చెందినవారున్నారు. <ref name="CIA"/><ref>{{cite web |url=http://www.cyprus.gov.cy/portal/portal.nsf/All/817E9279C04E4480C2257023002B858C?OpenDocument|title=About Cyprus – Towns and Population|work=Government Web Portal – Areas of Interest|publisher=[[Government of Cyprus]]|accessdate=9 February 2010 |archiveurl=https://web.archive.org/web/20120225142919/http://www.cyprus.gov.cy/portal/portal.nsf/All/817E9279C04E4480C2257023002B858C?OpenDocument |archivedate=2012-02-25}}</ref><ref name="Congress">{{cite web |url=http://lcweb2.loc.gov/frd/cs/cytoc.html|title=A Country Study: Cyprus|last=Solsten|first=Eric|date=January 1991|work=[[Federal Research Division]]|publisher=[[Library of Congress]]|accessdate=9 February 2010}}</ref>
టర్కీ సైప్రియాటులలో అధికంగా సున్నీ ముస్లిములు ఉన్నారు. యూరో బారోమీటర్ ఆధారంగా <ref>{{cite web |url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_225_report_en.pdf |title=Social values, Science and Technology |format=PDF |accessdate=25 October 2009}}</ref> యురేపియన్ యూనియన్‌లో సైప్రస్ అత్యంత మతప్రాధాన్యత కలిగిన రెండవ దేశంగా గుర్తించబడుతూ ఉంది (2005 వరకు రోమానియా యురేపియన్ యూనియన్‌లో చేర్చబడ లేదు). మొదటి స్థానంలో మాల్టా ఉంది. ప్రస్తుతం రోమానియా యురేపియన్ యూనియన్‌లో అత్యధిక మతప్రాధాన్యత కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. సైప్రస్ మొదటి అధ్యక్షుడు మూడవ మెకరోయిస్ ఒక ఆర్చిబిషప్. ప్రస్తుత గ్రీక్ ఆథడాక్స్ చర్చికి రెండవ క్రిస్టోమస్ ఆర్చిబిషప్‌గా నియమించబడ్డాడు. లర్నా సాల్ట్ లేక్ సమీపంలో ఉన్న హాలా సుల్తాన్ టెక్కే సున్నీ ముస్లిముల మూడవ పవిత్ర ప్రదేశంగా భావిస్తున్నారు.<ref>{{cite web | url = http://notes.utk.edu/bio/unistudy.nsf/0/3ed1a6838771b4f485256fc4005d54a1?OpenDocument| title = Assessing the Isle of Cyprus | accessdate =12 November 2006 | last = Bowen| first = George E. | date = 3 April 2001 | publisher = Patrick S. O'Brien on the [[University of Tennessee]] server| quote = Three historic churches and monasteries are within the city. Just outside the city is the location of the Hala Sultan Tekke Mosque, the third holiest place for Muslims in the world.}}</ref><ref>{{cite journal | last = Drayton | first = Penny|date=January 1993 | title = Aphrodite's island | journal = Wood & water | volume = 2 | issue = 41}} Cited by: {{cite journal | last = Trubshaw | first = Bob |date=February 1993 | title = The Black Stone – the Omphalos of the Goddess | journal = Mercian Mysteries | issue = 14 | id = | url = http://www.indigogroup.co.uk/edge/blstone.htm | accessdate =12 November 2006| quote = In Cyprus is another highly venerated Islamic site – the third most important after Mecca and Medina – the Hala Sultan Tekke. }}</ref>
ఇది ముస్లిములకు మరియు క్రైస్తవులకు పవిత్ర యాత్రాప్రదేశంగా ఉంది. <ref>[http://www.undp-act.org/data/Articles/E-NEWSLETTER/IS1_story5.htm "Hala Sultan Tekke: Where East meets West"], [[UNDP]]-ACT in Cyprus newsletter, Spring 2006. Retrieved 28 June 2013.</ref> <ref>Papalexandrou, Nassos, "[http://muse.jhu.edu/journals/journal_of_modern_greek_studies/summary/v026/26.2.papalexandrou.html Hala Sultan Tekke, Cyprus: An Elusive Landscape of Sacredness in a Liminal Context]", Journal of Modern Greek Studies, Volume 26, Number 2, October 2008, pp. 251–281</ref>▼
2001 ప్రభుత్వ నియంత్రిత ప్రాంతం గణాంకాలను అనుసరించి <ref name=2001census>[http://www.mof.gov.cy/mof/cystat/statistics.nsf/populationcondition_en/populationcondition_en?OpenDocument&sub=2&e= Statistical Service of Cyprus: Population and Social Statistics], Main Results of the 2001 Census. Retrieved on 29 February 2009 {{wayback|url=http://www.mof.gov.cy/mof/cystat/statistics.nsf/populationcondition_en/populationcondition_en?OpenDocument&sub=2&e= |date=20100821110627 }}</ref> సైప్రస్ రిపబ్లిక్లో 94.8% ప్రజలు ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చికి చెందినవారు, 0.9% ఆర్మేనియన్ మరియు మారోనైట్ చర్చికి మతానికి చెందిన వారు, 1.5% రోమన్ కాథలిక్కులు, 1.0% ఇంగ్లాండ్ చర్చికి చెందిన వారు మరియు 0.6% ముస్లిములు ఉన్నారు. సైప్రస్‌లో యూదులు కూడా నివసిస్తున్నారు. 1.3% ఇతరమతాలకు చెందినవారు ఉన్నారు.
▲<ref>Papalexandrou, Nassos, "[http://muse.jhu.edu/journals/journal_of_modern_greek_studies/summary/v026/26.2.papalexandrou.html Hala Sultan Tekke, Cyprus: An Elusive Landscape of Sacredness in a Liminal Context]", Journal of Modern Greek Studies, Volume 26, Number 2, October 2008, pp. 251–281</ref>
===భాషలు===
|