సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 421:
<ref>{{cite web |url=http://www.arcl.ed.ac.uk/arch/lemba/homepage.html |title=Lemba Archaeological Research Centre |publisher=Arcl.ed.ac.uk |accessdate=25 October 2009 |archiveurl=https://web.archive.org/web/20130117041553/http://www.arcl.ed.ac.uk/arch/lemba/homepage.html |archivedate=2013-01-17}}</ref>
సైప్రస్ మద్యయిగానికి చెందిన ప్రముఖ మతసంబంధిత చిత్రాలకు నిలయం. అలాగే చర్చీలకు క్రైస్తవ మతప్రాధాన్యత కలిగిన చర్చీలకు కూడా సైప్రస్ నిలయంగా ఉంది. లాటిన్ ఆధిఖ్యత కాలానికి (1191-1958) ఇటాలియన్ ఆర్కిటెక్చురల్ అవశేషాలు కూడా సైప్రస్‌లో లభించాయి. ఆధునిక కాల కళాచరిత్ర వెనిస్‌లో ఫైన్ ఆర్ట్స్ అభ్యసించిన వసిలిస్ వ్రియోనిడీస్ (1883-1958) తో ఆరంభం అయింది. <ref>Chrysanthos Christou, ''A short History of Modern and Contemporary Cypriot Art,'' Nicosia 1983.</ref>
ఆధునిక సైప్రియాట్ కళలకు " లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన అడామంటియోస్ డియామంటిస్ (1900-1994) మరియు లండన్ లోని " సెయింట్ మార్టింస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన క్రిస్టోఫర్ సవా (1924-1968) ఆద్యులని భావిస్తున్నారు.<ref>Ministry of Education and Culture, ''State Gallery of Contemporary Cypriot Art'' (Nicosia: MOEC,1998)</ref>పలుమార్గాలలో ఈ ఇద్దరు కళాకారులు తమ శైలి మరియు నమూనాలతో సైప్రికాట్ కళలకు చిహ్నంగా ఉన్నారు. వారు అభ్యసించిన విద్యాసంస్థలు కూడా ప్రస్తుతరోజులలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. ప్రస్తుతం సైప్రికాట్ కళాకారులు పలువురు లండన్ విద్యాసంస్థలలో అభ్యసిస్తున్నారు.<ref>Michael Paraskos, 'The Art of Modern Cyprus', in ''Sunjet,'' Spring 2002, 62f</ref> గ్రీకులో ఇతరులు కళలో శిక్షణ పొందుతూ ఉన్నారు. అలాగే సైప్రస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ", యూనివర్శిటీ ఆఫ్ నికోసియా మరియు ఫ్రెడరిక్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రాతీయ విద్యాసంస్థలు కళలలో శిక్షణ ఇస్తున్నాయి. ముంసిపల్ ఆర్ట్ గ్యాలరీలు అన్ని ప్రధాన పట్టణాలలో ఉన్నాయి. అక్కడ కళాఖండాల ప్రదర్శన మరియు విక్రయాలు నిర్వహించబడుతుంటాయి. [[2006]] లో సైప్రస్ " ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ " కు ఆతిథ్యం ఇచ్చే ఏర్పాటు డచ్- సైప్రస్ మద్య తలెత్తిన వివాదం కారణంగా చివరి నిముషంలో రద్దుచేయబడింది.<ref name="schools out">{{cite web | url=http://www.frieze.com/issue/article/schools_out | title= Schools Out | date=September 2006 | publisher=[http://www.frieze.com/]}}</ref><ref name="Manifestaartnet">{{cite web | url=http://www.artnet.com/magazineus/news/zenakos/zenakos6-5-06.asp | title= Manifesta no more | publisher=[http://www.artnet.com/]}}</ref> <!-- The ensuing furore over this event resulted in questions in Cyprus as to whether Manifesta was a [[CIA]]-backed plot to undermine the Greek Cypriot side in on-going negotiations over the reunification of Cyprus.<ref>Michael Paraskos, 'Was Manifesta a CIA Plot?' in ''Artcyprus,'' issue 2, Autumn 2006, 2</ref>{{Dead link|date=February 2011}} : see chat-->
ఆధునిక సైప్రియాట్ కళలకు " లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన అడామంటియోస్ డియామంటిస్ (1900-1994) మరియు లండన్ లోని " సెయింట్ మార్టింస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన క్రిస్టోఫర్ సవా (1924-1968) ఆద్యులని భావిస్తున్నారు.<ref>Ministry of Education and Culture, ''State Gallery of Contemporary Cypriot Art'' (Nicosia: MOEC,1998)</ref>
ఇతర గ్రీకు సైప్రికాట్‌లో హెలెనె బ్లాక్, కలొపెడిస్ కుటుంబం, పనయియోటిస్ కలొర్కోటి, నికోలస్ నికోలైడెస్, స్టాస్ పరస్కోస్, అరెస్టిస్ స్టాసి, టెలెమాచోస్ కంతోస్, కొంస్టాంటియా సొఫొక్లౌస్ మరియు క్రిస్ అచిల్లియస్ మొదలైన ప్రముఖ కళాకారులు ఉన్నారు. టర్కిష్ సైప్రికాట్‌లలో ఇస్మెట్ గునే, రుజెన్ అటకన్ మరియు ముత్లు సెర్కెజ్ మొదలైన ప్రముఖ కళాకారులు ఉన్నారు.
 
In many ways these two artists set the template for subsequent Cypriot art and both their artistic styles and the patterns of their education remain influential to this day. In particular the majority of Cypriot artists still train in England
 
<ref>Michael Paraskos, 'The Art of Modern Cyprus', in ''Sunjet,'' Spring 2002, 62f</ref>
గ్రీకులో ఇతరులు కళలో శిక్షణ పొందుతూ ఉన్నారు. అలాగే సైప్రస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ", యూనివర్శిటీ ఆఫ్ నికోసియా మరియు ఫ్రెడరిక్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రాతీయ విద్యాసంస్థలు కళలలో శిక్షణ ఇస్తున్నాయి. ముంసిపల్ ఆర్ట్ గ్యాలరీలు అన్ని ప్రధాన పట్టణాలలో ఉన్నాయి. అక్కడ కళాఖండాల ప్రదర్శన మరి
 
 
One of the features of Cypriot art is a tendency towards figurative painting although [[conceptual art]] is being rigorously promoted by a number of art "institutions" and most notably the Nicosia Municipal Art Centre. Municipal art galleries exist in all the main towns and there is a large and lively commercial art scene. Cyprus was due to host the international art festival [[Manifesta]] in 2006 but this was cancelled at the last minute following a dispute between the Dutch organizers of Manifesta and the Cyprus Ministry of Education and Culture over the location of some of the Manifesta events in the Turkish sector of the capital [[Nicosia]].
 
<ref name="schools out">{{cite web | url=http://www.frieze.com/issue/article/schools_out | title= Schools Out | date=September 2006 | publisher=[http://www.frieze.com/]}}</ref><ref name="Manifestaartnet">{{cite web | url=http://www.artnet.com/magazineus/news/zenakos/zenakos6-5-06.asp | title= Manifesta no more | publisher=[http://www.artnet.com/]}}</ref> <!-- The ensuing furore over this event resulted in questions in Cyprus as to whether Manifesta was a [[CIA]]-backed plot to undermine the Greek Cypriot side in on-going negotiations over the reunification of Cyprus.<ref>Michael Paraskos, 'Was Manifesta a CIA Plot?' in ''Artcyprus,'' issue 2, Autumn 2006, 2</ref>{{Dead link|date=February 2011}} : see chat-->
 
Other notable Greek Cypriot artists include [[Helene Black]], [[Kalopedis family]], [[Panayiotis Kalorkoti]], [[Nicos Nicolaides]], [[Stass Paraskos]], [[Arestís Stasí]], [[Telemachos Kanthos]], [[Konstantia Sofokleous]] and [[Chris Achilleos]], and Turkish Cypriot artists include [[İsmet Güney]], [[Ruzen Atakan]] and [[Mutlu Çerkez]].
 
===సంగీతం===
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు