జానంపల్లి కుముదినీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జానంపల్లి కుముదినీ దేవి
| birth_name = జానంపల్లి కుముదినీ దేవి
| birth_date = 1911 [[జనవరి 23]], [[1911]]
| birth_place = [[వరంగల్లు జిల్లా]], [[వాడపల్లి]]
| native_place =
| death_date = [[2009]]
| death_place =
| death_cause =
పంక్తి 37:
 
 
'''రాణీ కుముదినీ దేవి''' ([[జనవరి 23]], [[1911]] - [[2009]]) గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.
 
== జననం ==
'''రాణీ[[వరంగల్లు కుముదినీ దేవి'''గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవిజిల్లా]], వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక. వరంగల్లు జిల్లా [[వాడపల్లి]] కి చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి [[1911]] [[జనవరి 23]]న వాడపల్లిలో జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు. కుముదినీ దేవికి 1928 లో వనపర్తి రాజా రామదేవరావు తో వివాహమైంది.<ref>[http://www.thehindu.com/features/friday-review/history-and-culture/a-life-less-ordinary/article1561639.ece A life less ordinary - The Hindu March 22, 2011]</ref>
 
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై కూకట్‍పల్లి లో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ బాలికా నిలయం” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
== మరణం ==
ఈమె [[2009]] లో తన 98 వ ఏట మరణించింది.