ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| caption =
| birthname = మైలవరపు సూర్యనారాయణ
| birthdate = {{birth date|1951|04|16}}/ [[1951ఏప్రిల్ 16]], [[ఏప్రిల్ 161951]]
| birthplace = [[నిడమర్రు]],[[పశ్చిమ గోదావరి జిల్లా]].
| deathdate = {{Death date and age|2015|1|23|1951|4|16|df=y}}/ [[2015జనవరి 23]], [[జనవరి 232015]]
| deathplace =
| othername =
పంక్తి 33:
}}
 
''ఎమ్. ఎస్. నారాయణ'' ([[ఏప్రిల్ 16]], [[1951]] - [[జనవరి 23]], [[2015]]) గా పిలువబడే '''మైలవరపు సూర్యనారాయణ ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 700 <ref name="ఎంఎస్ నారాయణ ఇకలేరు.. ">{{cite web |url= http://www.sakshi.com/news/movies/ms-narayana-no-more-206100|title="ఎంఎస్ నారాయణ ఇకలేరు.."|date= 23 జనవరి 2015|website= www.sakshi.com|publisher=[[సాక్షి]] |accessdate=23 జనవరి 2015}}</ref> చిత్రాలలో నటించారు. [[కొడుకు]] మరియు [[భజంత్రీలు]] చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
 
==నేపధ్యము==
గతంలో ఈయన [[భీమవరం]] లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[కృష్ణంరాజు]] నటించిన [[మా నాన్నకు పెళ్ళి]] చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
 
==వ్యక్తిగత జీవితము==
వీరి స్వగ్రామం [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[నిడమర్రు]]. వీరిది రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు. వీరిది కులాంతరు ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలిసినిమాతొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం [[కొడుకు]] చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
 
==పేరు పడ్డ సంభాషణలు==
* ఏం చేస్తున్నావ్ ... ఏం చేస్తున్నావ్ ... అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను ([[నువ్వు నాకు నచ్చావ్]])
* అమ్మా ... నీ కళ్ళేవీ?([[నువ్వు నాకు నచ్చావ్]])
* షేక్ ఇమామ్ ([[శివమణి]])
* సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు ([[బన్ని]])
* ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి ([[అతడు]])
 
==తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు==
ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు( రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
Line 157 ⟶ 158:
* ఉత్తమ హాస్యనటుడు - [[శివమణి (సినిమా)|శివమణి]], 2003.
* ఉత్తమ హాస్యనటుడు - [[దూకుడు]], 2011.
 
===మరణం===
అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరంలోని[[భీమవరం]] లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం [[హైదరాబాద్]] నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ [[2015]], [[జనవరి 23]] న మృతిచెందారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
*{{imdb name|id=0621263|name=ఎం. ఎస్. నారాయణ }}
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు