సోగ్గాడే చిన్నినాయనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీందారు. ఆ సోగ్గాడి భార్య సత్యభామ(రమ్యకృష్ణ).ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్‌లో బంగార్రాజు చనిపోతాడు. భర్తలానే పుట్టిన కొడుకు రాము (నాగార్జున)ను అతి జాగ్రత్తగా పెంచుతుంది సత్యభామ. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలో టాప్ ఫైవ్ డాక్టర్స్‌లో ఒకడిగా స్థిరపడ్డ రామూకి పనే లోకం. భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయలేని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటికన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది.
==తారాగణం==
* [[అక్కినేని నాగార్జున]] - బంగార్రాజు, రాము
* [[రమ్యకృష్ణ]] - సత్యభామ
* లావణ్యాత్రిపాఠీ - సీత
* [[బ్రహ్మానందం]] - ఆత్మానందస్వామి
* అనసూయ
* హంసానందిని
* [[నాగబాబు]] - యముడు
* [[అనుష్క]] - కృష్ణకుమారి
 
==సాంకేతికవర్గం==
==మూలాలు==