"సొలారిస్ (నిర్వాహక వ్యవస్థ)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(సమాచార పెట్టెను చేర్చాను)
}}
'''సొలారిస్ '''అనేది నిజానికి సన్ మైక్రోసిస్టమ్స్ చే అభివృద్ధి చేయబడిన ఒక యునిక్స్ నిర్వాహక వ్యవస్థ. ఇంతకు ముందు సన్ఒయస్ పేరుతో ఉన్న దీనిని 1993లో సొలారిస్ గా పేరుమార్చారు.
 
చారిత్రాత్మక పరంగా, సొలారిస్ ఒక యాజమాన్య సాఫ్ట్‌వేరుగా అభివృద్ధి చేయబడింది. కాని జూన్ 2005లో, సన్ మైక్రోసిస్టమ్స్ చాలా వరకూ కోడును కామన్ డెవలప్‌మెంట్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ క్రింద విడుదల చేసి, ఓపెన్‌సొలారిస్ ఓపెన్ సోర్స్ ప్రోజెక్టును స్థాపించింది.
 
== References ==
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1818456" నుండి వెలికితీశారు